Monday, 10 October 2011

Amma Samadhi

పశ్చమ గోదావరి జిల్లా తణుకు పట్టణమునకు దగ్గరగా ౩ కి. మీ.దూరములో గోస్తని నది తీరమున గల గ్రామము చివటం . సుమారు 60 సంవత్సరాల పాటు అమ్మ పాదస్పర్సను  పొంది పునీతమయిన పుణ్యభూమి .ఆ ఊరిలో ఉన్న రామాలయము ప్రక్కనగల మందిరమే నిజమైన  వైకుంటం, శివలొకం, ఈ లోకములను మన ముందు సాక్షాత్కారింపచేసే   కరుణాలయము    అమ్మ సమాధి మందిరము. 

No comments:

Post a Comment